భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట తహశీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ భూమిని అక్రమంగా పట్టా మార్చుకున్నారని ఆరోపిస్తూ శివంపేట మండలం భీక్యా తండాకు చెందిన ఓ రైతు కుటుంబం తహశీల్దార్ కార్యాలయం మెయిన్ ఎంట్రన్స్ వద్ద నేలపై పడుకుని వినూత్న నిరసన చేపట్టింది. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని బాధితులు భీష్మించుకు కూర్చొన్నారు. బాధితుల కథనం ప్రకారం.. భీక్యా తండాకు చెందిన రైతు భద్రియా 2020లో మృతి చెందారు. ఆయన…
రెవెన్యూ కార్యాలయంలో నేలపై పడుకుని వినూత్న నిరసన





