భారత్ సమాచార్, మెదక్ జిల్లా : ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. రెండవ సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగం లో 4801 గాను 4711 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 267 గాను 262 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. జిల్లాలో పన్నెండవ రోజు హాజరు శాతం 98.12 % గా నమోదైంది. ఈరోజు తో రెండవ సంవత్సరం పరీక్షలు జనరల్ విభాగంలో పూర్తి కావడం జరిగింది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలు లో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి…
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు





