భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరం ముఖ్య ఉద్దేశం “సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి వైకల్య సమ్మిళిత సమాజాలను పెంపొందించడం” అనే ఉద్దేశంతో ప్రారంభమైనది. కావున ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది. ప్రిన్సిపాల్ డాక్టర్…
బీవీఆర్ఐటీలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం





