భారత్ సమాచార్.నెట్, మెదక్: వెల్దుర్తి మండలం, బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున దేవాలయం సోమవారం భక్తుల కోలాహలంగా మారింది. అయ్యప్ప స్వాములు శబరిమలై యాత్రకు ఇరుముడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కొమిరిశెట్టి కృష్ణమూర్తి గుప్తా, సురేష్ గుప్తా, రమేష్ చందర్ గుప్తా, లాండరి మల్లేశం, బెజగం రాజేష్ గుప్తా గురుస్వామిలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసంలో ధరించే అయ్యప్ప మాల ఎంతో పవిత్రమైనదని, చలిలో వేకువజామునే లేచి నియమ నిష్టలతో 40 రోజుల…