భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణానికి చెందిన లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జైపాల్ రాథోడ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నాయకుడు శలాక రాజేశ్వర్ శర్మ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ సమక్షంలో వారు బీఆరెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతాప్ రెడ్డి గులాబీ కండువా కప్పి జైపాల్ నాయక్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ…
బీఆర్ఎస్లో చేరిన జైపాల్ నాయక్





