భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ ప్రభుత్వం అక్రిడిటేషన్ల జారీ కోసం ఇటీవల విడుదల చేసిన జీవో 252 రాష్ట్రంలోని జర్నలిస్టుల పాలిట మృత్యుపాశంగా మారిందని మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన…
252 జీవోను రద్దు చేయాలని కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ధర్నా





