భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 18వ వార్డు పరిధిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఘనంగా పూలమాలలు వేసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ రేషపల్లి నవీన్ లు మాట్లాడుతూ.. సమాజంలో అక్షరాస్యత కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి పోరాటం చేశాడన్నారు. సమసమాజ స్థాపనకై అందరికీ చదువు అందుబాటులో ఉండే…