భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: కార్తీక మాసం సందర్భంగా నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజ్ ప్రతినిధి వెంకటేశ్వరరావు దేశాయ్ ఆవిష్కరించారు. జంగంగల్లిలోని పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు.

ఈ పాదయాత్ర అక్టోబర్ 23న బోధన్‌లో ప్రారంభమై, 15 రోజుల పాటు సాగి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుంది. భక్తులు భజనలతో పాల్గొని మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజర్ సుంభా గ్రామంలోని కపిలధార…