భారత్ సమాచార్, మెదక్ జిల్లా:  రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులతో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు.గత BRS ప్రభుత్వంలో పెద్దల భూములు కాపాడటానికి పేదల భూముల్లోనుంచి RRR సర్వే చేశారని ఈ సందర్భంగా  రైతులు అన్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువ, హై టెన్షన్ విద్యుత్ లైన్, కాళేశ్వరం కాలువలకు తమ భూముల నుంచే సర్వే చేసారని అన్నారు. ఉన్నది ఉన్నట్టు గట్టిగా మాట్లాడితేనే తనను BRS పార్టీలో నుంచి తీసేశారని, సర్వే నంబర్ల వివరాలు తెలుసుకుని రేపు ఎవరెవరి భూములు RRR…