భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: BRS పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ పుట్టినరోజు వేడుకలను మండల BRS పార్టీప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు కలిసి మెండోరా మండల కేంద్రంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలని ఆయన పేరు మీద అర్చన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల నూతన BRS పార్టీ సర్పంచ్ కేక్ కట్ చేసి…