భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా సామాజిక గిరిజన చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు,రిటైర్డ్ ఉపాధ్యాయుడు గుగులోతు కిషన్ నాయక్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కుపూల మాలలతో ఘనంగా నివాలులు అర్పించారు.ఆ తరువాత మాట్లడుచు ప్రతి ఒక్కరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అడగు జాడలలో నడువాలని అన్నారు.ఈ కార్యక్రమం లో రిటైర్డ్ ఉపాధ్యాయులు,మహబూబాబాద్ జిల్లా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.