భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: భిక్కనూరు మండల కేంద్రంలోని కేజేఎల్ పౌల్ట్రీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సంస్థ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, కార్మిక చట్టాల ప్రకారం తమకు దక్కాల్సిన హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత రెండేళ్లుగా వేతనాలు సకాలంలో అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా…





