భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో కౌడిపల్లి మండలం నుంచి పాల్గొన్న క్రీడా జట్లు విశేష ప్రతిభ కనబరిచి మండలానికి గౌరవాన్ని తీసుకువచ్చాయి. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో కౌడిపల్లి మండలానికి చెందిన కబడ్డీ, వాలీబాల్ జట్లు రెండింటిలోనూ ద్వితీయ స్థానాలు సాధించి క్రీడాభిమానులను ఆనందపరిచాయి. ఈ క్రీడా పోటీల్లో నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. కఠినమైన పోటీ మధ్య…
సీఎం కప్ పోటీల్లో సత్తాచాటిన కౌడిపల్లి క్రీడాజట్లు





