భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ బైరు అశోక్ గౌడ్, ఝాన్సీ దంపతుల కుమార్తె కుమారి బైరునిత్య చీర కట్టు వేడుక నెల్లికుదురు అమూల్య గార్డెన్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. దీనికి గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వద్దిరాజు కిషన్, దేవేందర్, వజ్ర గ్రానైట్స్ సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్,జిల్లా, మండల నేతలు యాదవ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, కూరెల్లి సతీష్, లక్ష్మారెడ్డి, శ్రీపాల్ రెడ్డి, బాలాజీ నాయక్,…
ఘనంగా కుమారి బైరు నిత్య ఓణి ఫంక్షన్





