భారత్ సమాచార్.నెట్, నల్గొండ: అడవిదేవులపల్లి విద్యుత్ శాఖ సహాయక ఇంజనీరుగా సేవలందించిన లావుడి శ్రీనివాస్ నాయక్ సహాయక డివిజనల్ ఇంజనీరు (ఏడీఈ)గా పదోన్నతి పొందారు. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన శ్రీనివాస్ నాయక్, చిన్నతనంలో సబ్ ఇంజనీరుగా ప్రారంభించిన తన ప్రస్థానాన్ని అంచెలంచెలుగా మారుస్తూ నేడు ఏడీఈ స్థాయికి చేరుకున్నారు.

గత కొన్నేళ్లుగా ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించిన ఆయన, త్వరలో నల్గొండ గ్రామీణ సహాయక డివిజనల్ ఇంజనీరుగా (రూరల్ ఏడీఈ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ డివిజన్ ఎస్టీ…