భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో వేళ తూప్రాన్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సింహం గుర్తుతో బరిలో ఉన్న లయన్ డాక్టర్ జానకిరామ్ (జానకన్న)కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తే, ఈ వార్డులో ఫలితం ముందే తేలిపోయినట్లే కనిపిస్తోంది. వీధి వీధిన, గల్లీ గల్లీలో ఒకే నినాదం మార్మోగుతోంది. “సింహం గుర్తుకే ఓటు జానకన్నకే మా మద్దతు” అని 13వ వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు స్వచ్ఛందంగా…