భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల జిల్లా : సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. భక్తులకు దైవిక అనుభూతిని కలిగిస్తూ ఆకాశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు (తిరునామం) దర్శనమిచ్చాయి. చంద్రుడి చుట్టూ దట్టంగా ఏర్పడిన మేఘాల రూపంలో ఈ అసాధారణ దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఆకాశంలో చందమామ చుట్టూ తెలుపు, పసుపు రంగు మేఘాలు వెంకటేశ్వర స్వామి నామాల ఆకృతిని సంతరించుకోవడంతో స్థానికులు, భక్తులు ఆశ్చర్యానికి…
రాజన్న సిరిసిల్లలో అద్భుతం: ఆకాశంలో శ్రీవారి నామాలు





