భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి(22), సంతోష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో సెప్టెంబరు 26న వీరి పెళ్లి జరిగింది. దసరా పండగ సందర్భంగా ఈ నెల 2న గంగోత్రి.. భర్తతో కలిసి పుట్టింటికి రాగ.. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లగా గంగోత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో జరిగిన…
ప్రేమ పెళ్లి.. ఆరు రోజులకే యువతి ఆత్మహత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




