భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్ వీక్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు కారణమయ్యే రోడ్లపై గుంతలు పూడ్చడం, పొదలు తొలగించడం వంటి పనులతో పాటు బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.
ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు,…





