భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాల్‌రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా లింక్ రోడ్లు, శాశ్వత ప్రభుత్వ కార్యాలయ భవనాలు వంటి సమస్యలతో మండలం వెనుకబడిందన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం నిరంతరం పోరాడుతోందని, గతంలో నక్కల కులం సర్టిఫికెట్లు, రైతులకు భూమి పట్టాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.…