భారత్ సమాచార్.నెట్, నెట్: వరంగల్ సిటీ: రాష్ట్రంలో గురువారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. కురిసిన భారీ వర్షానికి వరంగల్-ములుగు మధ్య జాతీయ రహదారి 163 పై ప్రధాన బ్రిడ్జి కుంగిపోయింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లీంచారు.

కళ్ల ముందే కూలిన బ్రిడ్జి:

భారీ వర్షానికి ములుగు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పొంగిపోర్లుతున్నాయి. ములుగు జిల్లా…