భారత్ సమాచార్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలం బాబాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో రాపెల్లి రామయ్య, దర్నేని సత్తయ్య, అరిగేలా రామ గౌడ్, రౌతు రామయ్య, దాసరి రామయ్య, వీరితో పాటు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా…