భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నాయకులతోపాటు బీఆర్‌టీయూ కేంద్ర సర్కార్ ను డిమాండ్ చేశాయి. దేశవ్యాప్త సమ్మె పురస్కరించుకొని మండల కేంద్రం నెల్లికుదురు విశ్రాంతి భవనం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన గురువారం నిర్వహించారు. అంగన్వాడి, ఆశా, గ్రామపంచాయతీ, హమాలీ, ఐకెపి, వివోలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్, ఇసంపల్లి సైదులు, యాసం…
లేబర్ కోడ్లను రద్దు చేయాలని నెల్లికుదురులో భారీ ర్యాలీ





