భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక కన్సల్టెంట్లు శవంతి గుప్త, భువన్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్, ఈడీఎం సందీప్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని పర్యాటక అవకాశాలపై విస్తృతంగా…
పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి





