భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సెప్టెంబర్ తొలి వారంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అధ్యక్షతన నిర్వహించిన పీడీలు, పీఈటీల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, పలు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు…