భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకల ఏర్పాట్లను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించారు. ఈనెల 10న చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో పదివేల మందితో జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జన్మదిన ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే రోహిత్ రావ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జన్మదిన వేడుకలు వచ్చే నాయకులు కార్యకర్తలకు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, రాజాసింగ్ స్థానిక…