భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా అమలు చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని…
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్‌ను అమలు చేయాలి





