భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన పశు వైద్య శాఖకు చెందిన గోపాలమిత్ర పాశం యాకాంబ్రం వృత్తిలో భాగంగా ఓ కోడెదూడకు ఎద్దు కొడుతున్న సమయంలో తాడు చుట్టుకుని కాలు విరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో స్థానిక వెటర్నరీ డా.ఎం రవీందర్, కేసముద్రం మండల పశువైద్యులు విజయ్ కుమార్ సంయుక్తంగా యాకాంబ్రంకు ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయం జిల్లా పశువైద్యాధికారుల అసోసియేషన్ సైతం వివరించడంతో వారు కూడా ఆర్థిక సహాయం అందించారు. దీంతో…
కాలు విరిగిన గోపాలమిత్రకు వైద్యుల సహాయం





