భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం దుర్గామాత విగ్రహాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ శ్రీనివాస్, నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. శబ్ద కాలుష్యం నివారించేందుకు డీజేల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నిర్వాహకుడూ ఈ మార్గదర్శకాలను పాటించాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలు కూడా శాంతియుతంగా జరగాలని కోరారు. ఈ…