భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శనివారం నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ రావడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలిపారు. కావున నర్సాపూర్ నియోజకవర్గంలోని బ్లాక్, మండల,గ్రామ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, పార్టీ అనుబంధ…
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి .





