భారత్ సమాచార్.నెట్, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యశారద దేవితో పాటు ఇతర జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈసారి యూరియా సరఫరా స్వల్పంగా తక్కువగా ఉందని, దీన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయని అన్నారు. యూరియా సరఫరాలో జాప్యం జరిగిన మండలాల్లో వెంటనే పంపిణీ చేయాలని ఆయన గట్టి ఆదేశాలు జారీచేశారు. రైతుల…
నర్సంపేటలో యూరియా సరఫరాపై ఎమ్మెల్యే దొంతి సమీక్ష





