భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జూలూరుపాడు మండలానికి చెందిన అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సబ్బతి విష్ణుమూర్తి అకాల మరణం పోలీస్ వర్గాల్లో, స్థానిక ప్రజల్లో విషాదం నింపింది. రాత్రి గుండెపోటుతో అనారోగ్యానికి లోనై ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ బుధవారం ఆయన నివాసానికి చేరుకున్నారు. దివంగత ఏసీపీ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

విష్ణుమూర్తి కుటుంబ…





