భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: ఆశాలపల్లి క్రాస్ రోడ్ లోని కూచన గార్డెన్స్ నందు మాజీ ఎంపీటీసీ భూక్యా భాస్కర్ కుమారుడు గణేష్, అనూషల వివాహ మహోత్సవంలో పాల్గొన్నార. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు:

వరంగల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ