భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోషల్ ఫోరమ్ సహకారంతో మోడల్ ఐక్యరాజ్యసమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అడిషనల్ కలెక్టర్ నగేష్, మెదక్ జిల్లా విద్యాధికారి విజయ, జెడ్పి సీఈవో ఎల్లయ్య, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, హవెలి ఘనపూర్ ఎంఈఓ మధుమోహన్, సీఎమ్ఓ రాజు, ఏ ఎస్ ఓ నవీన్ హాజరయ్యారు. న్యాయ నిర్ణేతలుగా మెదక్ ఎంఈఓ శంకర్, ప్రధానోపాధ్యాయులు రఘు వర్ధన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు, చైర్మన్…
మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మోడల్ ఐక్యరాజ్యసమితి సమావేశం





