భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా హత్నూర మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ సంఘసాని సురేశ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ బుచ్చెష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, మాజీ కౌన్సిలర్…
ఘనంగా మోడీ బర్త్ డే.. రక్తదాన శిబిరం ఏర్పాటు





