భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం 13-02-2025 నాడు నర్సాపూర్ పట్టణంలోని బీవీఆర్ ఐటీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, నర్సాపూర్ పట్టణ ప్రజలకు ఎస్సై సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వారందరూ తమ వాహనాలను వైపర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్క్ చేసినట్లయితే, ఆ వాహనాలపై…
మున్సిపల్ కౌంటింగ్.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై రంజిత్ రెడ్డి





