భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బజార్, పిట్లం బేస్, నవాబ్ పేట్, గర్ల్స్ హైస్కూల్, గోల్కొండ విధిలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్స్ మోహరింపు, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను…