భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఒక ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మునిగలవీడు సర్పంచ్ బొల్లికొండ చైతన్య, ఆమె భర్త నాగరాజులను, నాగరాజు డిగ్రీ స్నేహితులు ఘనంగా సన్మానించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన నాగరాజు సహాధ్యాయులు అందరూ కలిసి మునిగలవీడు గ్రామానికి విచ్చేసి సర్పంచ్ దంపతులకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ చిరకాల మిత్రుని భార్య గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నిక కావడం తమకు ఎంతో…