భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: విద్యుత్తుశాఖ మిర్యాలగూడ డివిజన్ 1104 యూనియన్ వారు నూతన 2026 సంవత్సరానికి గానూ నూతన క్యాలెండరు, నూతన డైరీలను ఆవిష్కరణ చేసి, మిర్యాలగూడ విద్యుత్తు డివిజనల్ ఇంజనీరు శ్రీనివాస చారికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సన్మానం చేశారు. విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ 1104 అధ్యక్షులు షఫీ ఖాన్ అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు హైమద్, కార్యదర్శి నరేందర్ రెడ్డి, అదనపు కార్యదర్శి ధానావత్ మోతీలాల్ నాయక్, జిల్లా నాయకులు సీతారాములు, రాష్ట్ర…