భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండల్ కొత్తపేట చౌరస్తా దగ్గర లింగాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి శ్రీకాంత్ చారి కార్పెంటర్ వర్క్ (చౌకోట్లు కిటికీలు డోర్లు) షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ నాయకులు బిసి నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేసారు.వారి కులదైవమైన విశ్వ బ్రాహ్మణ భగవంతుని ఆశీస్సులతో మంచిగా నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రూప్ల తండా సర్పంచ్ మాలోత్ కిషన్ నాయక్, ఉప సర్పంచ్ మాలోత్…