భారత్ సమాచార్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ వాసులు రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు ఎత్తు పెంచినా, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాల వేగం అదుపులో లేక ప్రమాదాలకు దారితీస్తోంది. సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి చిత్రాల ప్రమోద్ (చిన్న), కాలనీ వాసులు సబ్ కలెక్టర్ వికాస్ మహతోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన స్పందించి కాంట్రాక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరించనున్నట్లు హామీ…
రహదారి సమస్యపై స్పందించిన అధికారులు





