భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. నూతన కలెక్టర్ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకోగానే జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీవో భుజంగ రావు, మెదక్ ఆర్డీవో రమాదేవి పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. గురువారం మెదక్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్‌ను జిల్లా అధికారులు, పలువురు మర్యాదగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కలెక్టర్ ప్రతిమా…
మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతిమా సింగ్





