భారత్ సమాచార్.నెట్, మెదక్ : జిల్లాలో ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతూ ముగింపు దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 180 కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా మూసివేసినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మిగిలిన కేంద్రాలలో కూడా మరో వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తిగా ముగించి, అన్ని కేంద్రాలను మూసివేస్తామని స్పష్టం చేశారు.
రైతులు తాము…





