భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం లోని పలు గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వెల్దుర్తి ఆధ్వర్యంలో వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు సంబంధించి మొత్తం 18 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినమని. ఇందులో భాగంగా ఈరోజు 4 కేంద్రాలను ప్రారంభించారు.నేడు ప్రారంభించిన కేంద్రాలువెల్దుర్తి,బండపోసానిపల్లి,శెట్టిపల్లి,ఎదులపల్లి గ్రామాల్లోని రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని నాయకులు కోరారు. ధాన్యంలో తేమ శాతం 17% మించకుండా చూసుకోవాలని, శుభ్రం చేసి తీసుకురావాలని ఏఈఓ అలీ…
వెల్దుర్తి పీఏసీఎస్ పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం





