భారత్ సమాచార్, మహబూబ్‌నగర్ జిల్లా: జీడిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి తాళ్ల పాండుగౌడ్‌కు అపూర్వ మద్దతు లభిస్తోంది. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని యువత, మహిళలు స్వచ్ఛందంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో వార్డు సభ్యునిగా, ఉప సర్పంచ్‌గా చేసిన అభివృద్ధిపై నమ్మకంతో ప్రజలు ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.5 వేలు, ఐదేళ్ల ఉచిత నల్లా కనెక్షన్లు, గ్రామంలో సీసీ రోడ్లు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పాండుగౌడ్ హామీ…