భారత్ సమాచార్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు కర్తవ్య నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీస్ అధికారులను, పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ పాల్గొని రిటైర్డ్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ‘పోలీసు సేవలు అత్యంత కఠినమైనవి. కుటుంబ సౌకర్యాల కంటే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయడం మీ ప్రత్యేకత. ఎన్నో ఒత్తిడులు,…