భారత్ సమాచార్, మెదక్ జిల్లా : చేగుంట ఎమ్మార్వో కు ఉద్యోగుల వినతి పత్రం, జన గణన శిక్షణ ఎన్యుమరేటర్, సూపర్వైజర్ తరగతులను తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉదయం పూట మాత్రమే నిర్వహించాలని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి చల్లా లక్ష్మణ్, అధ్యక్షులు రావుల వెంకటేష్ , ఎస్ టి యు అధ్యక్షులు కొంతాలపల్లి పెంటా గౌడ్, యుటిఎఫ్ అధ్యక్షులు, బాల పోచయ్య, తపస్ ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి…