భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కూతురంటే ప్రతి తండ్రి కి ప్రాణం..! తండ్రి వెంట ఉంటే గుండే నిండా దైర్యం..!!, మనసు నిండా ఆనందం. హెల్మెట్ అవగాహన బైకు ర్యాలిలో జిల్లా ఎస్పీ శబరీష్ తన కూతురుతో పాల్గొన్నారు. ఎస్పీ హెల్మెట్ ధరించి తన కూతురుకు కూడా హెల్మెట్ ధరింపజేసి ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ మీ.. తలపై ఉంటే మీ..ప్రాణం క్షేమం, మీ కోసం.. మీ బిడ్డల చిరునవ్వుల కోసం, మీపైనే ఆధారపడిన మీ కుటుంబం కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలంటూ…
‘పోటో ఆప్ ది డే’.. బైకు ర్యాలిలో కూతూరుతో పాల్గొన్న ఎస్పీ శబరీష్





