భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామం నందు ZPHS స్కూల్ కు కాంపౌండ్ వాల్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA పాయం మాట్లాడుతూ, పాఠశాల భద్రత, విద్యార్థుల అభివృద్ధి, శుభ్రత–పరిశుభ్రత విషయంలో కంపౌండ్ వాల్ నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకై…
కంపౌండ్ వాల్‌కు భూమి పూజ చేసిన పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం





