భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా పోలీసు క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. క్రీడల ద్వారా సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం పెంపొందించడమే కాకుండా విధుల్లో ఉండే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వేస్లీ…
మెదక్లో ముగిసిన పోలీస్ స్పోర్ట్స్ మీట్





